లూకా 23:47
లూకా 23:47 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శతాధిపతి, జరిగింది చూసి, “నిజంగా ఈయన నీతిమంతుడు” అని చెప్పి దేవుని స్తుతించాడు.
షేర్ చేయి
చదువండి లూకా 23లూకా 23:47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు.
షేర్ చేయి
చదువండి లూకా 23లూకా 23:47 పవిత్ర బైబిల్ (TERV)
శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, “ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని అన్నాడు.
షేర్ చేయి
చదువండి లూకా 23