మలాకీ 4:5
మలాకీ 4:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకముందు నేను ఏలీయా ప్రవక్తను మీ దగ్గరికి పంపిస్తాను.
షేర్ చేయి
చదువండి మలాకీ 4మలాకీ 4:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినం రాకముందు నేను ప్రవక్త అయిన ఏలీయాను మీ దగ్గరికి పంపుతాను.
షేర్ చేయి
చదువండి మలాకీ 4మలాకీ 4:5 పవిత్ర బైబిల్ (TERV)
“చూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు పంపిస్తాను. యెహోవానుంచి వచ్చే ఆ మహాభయంకర తీర్పు సమయానికి ముందు ఆయన వస్తాడు.
షేర్ చేయి
చదువండి మలాకీ 4