మత్తయి 11:12 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 11:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.

షేర్ చేయి
మత్తయి 11 TELUBSI

మత్తయి 11:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకూ పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు.

షేర్ చేయి
మత్తయి 11 IRVTEL

మత్తయి 11:12 TERV (పవిత్ర బైబిల్)

బాప్తీస్మము ఇచ్చే యోహాను కాలం నుండి, నేటివరకు దేవుని రాజ్యం ముందడుగు వేస్తూవుంది. శక్తిగల వాళ్ళు దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు.

షేర్ చేయి
మత్తయి 11 TERV

మత్తయి 11:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

బాప్తిస్మమిచ్చే యోహాను రోజులనుండి ఇప్పటివరకు పరలోక రాజ్యం హింసకు గురవుతూనే ఉంది, హింసించేవారు దానిపై దాడులు చేస్తూనే ఉన్నారు.

షేర్ చేయి
మత్తయి 11 TSA