మత్తయి 14:28-29
మత్తయి 14:28-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి, నీళ్ళ మీద యేసువైపు నడిచాడు.
షేర్ చేయి
Read మత్తయి 14మత్తయి 14:28-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని
షేర్ చేయి
Read మత్తయి 14