మత్తయి 14:35
మత్తయి 14:35 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అక్కడి ప్రజలందరు యేసును గుర్తుపట్టి, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతమంతా సమాచారం పంపించారు, కనుక ప్రజలు రోగులను ఆయన దగ్గరకు తీసుకువచ్చారు.
షేర్ చేయి
Read మత్తయి 14మత్తయి 14:35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు.
షేర్ చేయి
Read మత్తయి 14