మత్తయి 16:15-16
మత్తయి 16:15-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకొంటున్నారు?” అని అడిగారు. అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.
షేర్ చేయి
Read మత్తయి 16మత్తయి 16:15-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు.
షేర్ చేయి
Read మత్తయి 16