మత్తయి 17:21 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 17:20-21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకాయన–మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి–ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
షేర్ చేయి
మత్తయి 17 TELUBSIమత్తయి 17:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు.
షేర్ చేయి
మత్తయి 17 IRVTELమత్తయి 17:21 TERV (పవిత్ర బైబిల్)
మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 17 TERVమత్తయి 17:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇలాంటివి కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వెళ్లిపోతాయి” అని వారికి చెప్పారు.
షేర్ చేయి
మత్తయి 17 TSA