మత్తయి 18:4
మత్తయి 18:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక ఈ చిన్నపిల్లల్లాగా తనను తాను తగ్గించుకొనేవాడు పరలోకరాజ్యంలో గొప్పవాడు అవుతాడు.
షేర్ చేయి
Read మత్తయి 18మత్తయి 18:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.
షేర్ చేయి
Read మత్తయి 18