మత్తయి 26:41
మత్తయి 26:41 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“మీరు శోధనలో పడకుండ ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు.
షేర్ చేయి
Read మత్తయి 26మత్తయి 26:41 పవిత్ర బైబిల్ (TERV)
“మెలకువగా ఉండి ప్రార్థించండి! అప్పుడే మీరు దుష్ప్రేరేపణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో అన్నాడు.
షేర్ చేయి
Read మత్తయి 26