మత్తయి 3:3
మత్తయి 3:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుడు యెషయా ప్రవక్త ద్వారా: “ ‘ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కొరకు త్రోవలను సరాళం చేయండి,’ అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం,” అని చెప్పింది ఇతని గురించే.
షేర్ చేయి
Read మత్తయి 3మత్తయి 3:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పూర్వం యెషయా ప్రవక్త, అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన దారులు తిన్నగా చేయండి, అని చెప్పింది ఇతని గురించే.
షేర్ చేయి
Read మత్తయి 3