మత్తయి 4:17
మత్తయి 4:17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పటి నుండి యేసు, “పరలోక రాజ్యం సమీపించింది, కనుక పశ్చాత్తాపపడండి” అని ప్రకటించడం మొదలుపెట్టారు.
షేర్ చేయి
Read మత్తయి 4మత్తయి 4:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పటి నుంచి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాపపడండి” అంటూ బోధించడం మొదలు పెట్టాడు.
షేర్ చేయి
Read మత్తయి 4