మత్తయి 4:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 4:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా
షేర్ చేయి
మత్తయి 4 TELUBSIమత్తయి 4:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది.
షేర్ చేయి
మత్తయి 4 IRVTELమత్తయి 4:2 TERV (పవిత్ర బైబిల్)
అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
షేర్ చేయి
మత్తయి 4 TERVమత్తయి 4:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలివేసింది.
షేర్ చేయి
మత్తయి 4 TSA