మత్తయి 4:7
మత్తయి 4:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు యేసు వానితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు.
షేర్ చేయి
Read మత్తయి 4మత్తయి 4:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు యేసు “‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు.
షేర్ చేయి
Read మత్తయి 4