మత్తయి 5:38-39
మత్తయి 5:38-39 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక దుష్ట వ్యక్తిని ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడిచెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు.
షేర్ చేయి
Read మత్తయి 5మత్తయి 5:38-39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి.
షేర్ చేయి
Read మత్తయి 5