మార్కు 11:17
మార్కు 11:17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని జనాంగాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా? కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు.
షేర్ చేయి
Read మార్కు 11మార్కు 11:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన వారికి బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’ అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు.
షేర్ చేయి
Read మార్కు 11