మార్కు 12:33
మార్కు 12:33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణవివేకంతో, మీ పూర్ణబలంతో ఆయనను ప్రేమించాలి, మరియు నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించడం దహన బలులు మరియు అర్పణల కంటే ముఖ్యం” అని జవాబిచ్చాడు.
షేర్ చేయి
Read మార్కు 12మార్కు 12:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు.
షేర్ చేయి
Read మార్కు 12