మార్కు 3:25 - అన్ని సంస్కరణలను పోల్చండి

మార్కు 3:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడినయెడల, ఆ యిల్లు నిలువనేరదు.

షేర్ చేయి
మార్కు 3 TELUBSI

మార్కు 3:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు.

షేర్ చేయి
మార్కు 3 IRVTEL

మార్కు 3:25 TERV (పవిత్ర బైబిల్)

కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు.

షేర్ చేయి
మార్కు 3 TERV

మార్కు 3:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు.

షేర్ చేయి
మార్కు 3 TSA