నెహెమ్యా 1:4
నెహెమ్యా 1:4 పవిత్ర బైబిల్ (TERV)
యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయాలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను.
షేర్ చేయి
Read నెహెమ్యా 1నెహెమ్యా 1:4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఈ మాటలు విన్నప్పుడు నేను క్రింద కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజుల వరకు దుఃఖంతో ఉపవాసముండి పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థించాను.
షేర్ చేయి
Read నెహెమ్యా 1