సంఖ్యాకాండము 13:33
సంఖ్యాకాండము 13:33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మేము అక్కడ ఆజానుబాహులను (అనాకు వంశస్థులు నెఫిలీము నుండి వచ్చినవారు) చూశాము. మా దృష్టిలో మేము మిడతల్లా కనిపించాం, వారికి కూడా అలాగే కనిపించాం” అని అన్నారు.
షేర్ చేయి
Read సంఖ్యాకాండము 13సంఖ్యాకాండము 13:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం” అన్నారు.
షేర్ చేయి
Read సంఖ్యాకాండము 13