సంఖ్యాకాండము 17:8
సంఖ్యాకాండము 17:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మర్నాడు మోషే నిబంధన గుడారంలోకి వెళ్లి చూడగా, వాటిలో లేవీ వంశ ప్రతినిధి యైన అహరోను కర్ర చిగురించి మొగ్గలు తొడిగి, పూలు పూసి, బాదం పండ్లు వచ్చాయి.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 17సంఖ్యాకాండము 17:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత రోజు మోషే నిబంధన శాసనాల గుడారంలోకి వెళ్లి చూసినప్పుడు లేవీ వంశానికి చెందిన అహరోను కర్ర మొగ్గ తొడిగి ఉంది. అది మొగ్గలు తొడిగి, పూలు పూసి, పండిన బాదం కాయలు కాసింది.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 17సంఖ్యాకాండము 17:8 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మరునాడు మోషే గుడారంలో ప్రవేశించాడు. లేవీ వంశపు కర్ర, అంటే అహరోను చేతికర్ర కొత్త ఆకులు తొడగటం మొదలు పెట్టినట్టు అతడు చూసాడు. ఆ కర్రకు కొమ్మలుకూడ పెరిగి, బాదంకాయలు కాసింది.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 17