సంఖ్యాకాండము 20:10 - Compare All Versions
సంఖ్యాకాండము 20:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు, అహరోను సమాజాన్ని బండ ఎదుట సమకూర్చారు మోషే, “ద్రోహులారా! వినండి. ఈ బండలో నుండి మీ కోసం నీళ్లు రప్పించాలా?”
షేర్ చేయి
సంఖ్యాకాండము 20 TSAసంఖ్యాకాండము 20:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 20 IRVTELసంఖ్యాకాండము 20:10 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ప్రజలంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే, “మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము” అన్నాడు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 20 TERVసంఖ్యాకాండము 20:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.
షేర్ చేయి
సంఖ్యాకాండము 20 TELUBSI