సంఖ్యాకాండము 22:30
సంఖ్యాకాండము 22:30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
గాడిద బిలాముతో, “ఈ రోజు వరకు ప్రతిసారి స్వారీ చేసిన మీ సొంత గాడిదను నేను కాదా? ఇలా ఎప్పుడైనా చేశానా?” అని అడిగింది. “లేదు” అని అతడు అన్నాడు.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 22సంఖ్యాకాండము 22:30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ గాడిద “ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?” అని బిలాముతో అంది. బిలాము “లేదు” అన్నాడు.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 22సంఖ్యాకాండము 22:30 పవిత్ర బైబిల్ (TERV)
అయితే ఆ గాడిద “ఎన్నేన్నో సంవత్సరాలుగా నీవు స్వారీ చేస్తున్న నీ సొంత గాడిదను నేను. ఇంతకు ముందు ఎన్నడూ నేను నీకు ఇలా చేయలేదని నీకు తెలుసు” అంది బిలాముతో. “అది నిజమే” బిలాము అన్నాడు.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 22