సంఖ్యాకాండము 32:23
సంఖ్యాకాండము 32:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“కానీ మీరు ఇలా చేయకపోతే, యెహోవాకు విరోధంగా పాపం చేసినవారవుతారు; మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుందని ఖచ్చితంగా నమ్మవచ్చు.
షేర్ చేయి
Read సంఖ్యాకాండము 32సంఖ్యాకాండము 32:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు అలా చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుతారు కాబట్టి మీ పాపం మిమ్మల్ని పట్టుకొంటుందని తెలుసుకోండి.
షేర్ చేయి
Read సంఖ్యాకాండము 32సంఖ్యాకాండము 32:23 పవిత్ర బైబిల్ (TERV)
కానీ మీరు ఇలా చేయకపోతే, మీరు యెహోవా దృష్టిలో పాపం చేసినట్టే. మరియు మీ పాపం కోసం మీరు శిక్ష పొందుతారని గట్టిగా తెలుసుకోండి.
షేర్ చేయి
Read సంఖ్యాకాండము 32