సంఖ్యాకాండము 4:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 4:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దానిమీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TELUBSIసంఖ్యాకాండము 4:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సన్నిధి బల్ల పైన నీలం రంగు బట్టను పరచి దాని పైన గిన్నెలను, గరిటెలను, పాత్రలను, నీళ్ళు పోయడానికి కలశాలను ఉంచాలి. దాని పైన రొట్టె ప్రతినిత్యం ఉండాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 IRVTELసంఖ్యాకాండము 4:7 TERV (పవిత్ర బైబిల్)
“తర్వతా పవిత్ర బల్ల మీద ఒక నీలం బట్టను వారు పర్చాలి. అప్పుడు గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, పానము చేయు పాత్రలను వారు ఆ బల్ల మీద పెట్టాలి. ప్రత్యేక రొట్టెలను కూడ ఆ బల్ల మీద పెట్టాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TERVసంఖ్యాకాండము 4:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వారు సన్నిధి బల్లమీద నీలిరంగు బట్టను పరిచి దాని మీద పళ్లాలను, పాత్రలు, గిన్నెలు, పానార్పణ కోసం జాడీలను ఉంచాలి; రొట్టె ఎప్పుడూ దాని మీద ఉండాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 4 TSA