ఫిలిప్పీయులకు 2:13
ఫిలిప్పీయులకు 2:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 2ఫిలిప్పీయులకు 2:13 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 2