ఫిలిప్పీయులకు 4:4
ఫిలిప్పీయులకు 4:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:4 పవిత్ర బైబిల్ (TERV)
అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 4