ఫిలిప్పీయులకు 4:6
ఫిలిప్పీయులకు 4:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేనిని గురించి వేదన పడకండి, గాని ప్రతివిషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 4ఫిలిప్పీయులకు 4:6 పవిత్ర బైబిల్ (TERV)
ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి.
షేర్ చేయి
Read ఫిలిప్పీయులకు 4