సామెతలు 10:13
సామెతలు 10:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వివేచన గలవారి పెదవుల మీద జ్ఞానం కనబడుతుంది, కాని తెలివిలేని వారి వీపు మీద బెత్తంతో కొట్టబడతారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 10సామెతలు 10:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం.
షేర్ చేయి
చదువండి సామెతలు 10సామెతలు 10:13 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. కాని బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి.
షేర్ చేయి
చదువండి సామెతలు 10