సామెతలు 10:9
సామెతలు 10:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును.
షేర్ చేయి
Read సామెతలు 10సామెతలు 10:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నిజాయితీపరుడు భయం లేకుండా ఉంటాడు. కపటంగా ప్రవర్తించేవాడి గుట్టు బట్ట బయలు అవుతుంది.
షేర్ చేయి
Read సామెతలు 10