సామెతలు 15:24
సామెతలు 15:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
క్రిందనున్న మరణాన్ని తప్పించుకోవాలని, వివేకవంతులను జీవమార్గం పైకి నడిపిస్తుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 15సామెతలు 15:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వివేకం గల వాడు కింద ఉన్న మృత్యులోకంలో పడకుండా ఉండాలని పైకి వెళ్ళే జీవమార్గం వైపు చూస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 15సామెతలు 15:24 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా ఆ విషయాలు అతనిని వారిస్తాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 15