సామెతలు 16:16
సామెతలు 16:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.
షేర్ చేయి
చదువండి సామెతలు 16సామెతలు 16:16 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానము బంగారంకంటె చాలా ఎక్కువ విలువగలది. అవగాహన వెండికంటె చాలా ఎక్కువ విలువగలది.
షేర్ చేయి
చదువండి సామెతలు 16