సామెతలు 16:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 16:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష
షేర్ చేయి
సామెతలు 16 TELUBSIసామెతలు 16:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది.
షేర్ చేయి
సామెతలు 16 IRVTELసామెతలు 16:22 TERV (పవిత్ర బైబిల్)
జ్ఞానముగల వారికి అది నిజమైన జీవాన్ని తెచ్చిపెడుతుంది. కాని బుద్ధిహీనులు మరింత బుద్ధిహీనంగా ఉండటమే నేర్చుకొంటారు.
షేర్ చేయి
సామెతలు 16 TERVసామెతలు 16:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది.
షేర్ చేయి
సామెతలు 16 TSA