సామెతలు 18:13
సామెతలు 18:13 పవిత్ర బైబిల్ (TERV)
ఒకడు పూర్తిగా వినక ముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోయి, తాను తెలివితక్కువ వాడిని అని చూపించుకొంటాడు.
షేర్ చేయి
Read సామెతలు 18సామెతలు 18:13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.
షేర్ చేయి
Read సామెతలు 18