సామెతలు 18:19
సామెతలు 18:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కోటగోడలు గల పట్టణం కంటే అభ్యంతరం చెందిన సహోదరుని తిరిగి గెలవడం కష్టము. వివాదాలు కోటకు అడ్డుగా ఉండే ద్వారాల్లాంటివి.
షేర్ చేయి
Read సామెతలు 18సామెతలు 18:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పటిష్టమైన నగరాన్ని వశపరచుకోవడం కంటే అలిగిన సోదరుణ్ణి సముదాయించడం కష్టం. పోట్లాటలు కోట తలుపుల అడ్డగడియలంత గట్టివి.
షేర్ చేయి
Read సామెతలు 18సామెతలు 18:19 పవిత్ర బైబిల్ (TERV)
నీ స్నేహితునికి నీవు సహాయం చేస్తే అతడు ఒక బలమైన పట్టణపు గోడలా నిన్ను కాపాడుతాడు. వివాదాలు కోట గుమ్మాల అడ్డగడియవలె ప్రజలను వేరుపరుస్తాయి.
షేర్ చేయి
Read సామెతలు 18