సామెతలు 18:21
సామెతలు 18:21 పవిత్ర బైబిల్ (TERV)
జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడగలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్దముగా ఉండ వలయును.
షేర్ చేయి
Read సామెతలు 18సామెతలు 18:21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి, దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు.
షేర్ చేయి
Read సామెతలు 18సామెతలు 18:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.
షేర్ చేయి
Read సామెతలు 18