సామెతలు 26:20
సామెతలు 26:20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 26సామెతలు 26:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 26సామెతలు 26:20 పవిత్ర బైబిల్ (TERV)
మంటకు కట్టెలు లేకపోతే మంట చల్లారి పోతుంది. అదే విధంగా చెప్పుడు మాటలు లేకపోతే వివాదం సమసిపోతుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 26