సామెతలు 27:6
సామెతలు 27:6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి, కాని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును.
షేర్ చేయి
Read సామెతలు 27సామెతలు 27:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.
షేర్ చేయి
Read సామెతలు 27