సామెతలు 28:27
సామెతలు 28:27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు, కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి.
షేర్ చేయి
Read సామెతలు 28సామెతలు 28:27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేదలకు ఇచ్చే వాడికి లేమి కలగదు. వారిని చూడకుండా కళ్ళు మూసుకునే వాడికి ఎన్నో శాపాలు కలుగుతాయి.
షేర్ చేయి
Read సామెతలు 28