సామెతలు 29:11
సామెతలు 29:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు, కాని జ్ఞానులు చివరికి ప్రశాంతత తెస్తారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 29సామెతలు 29:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 29సామెతలు 29:11 పవిత్ర బైబిల్ (TERV)
తెలివితక్కువ వానికి త్వరగా కోపం వస్తుంది. కాని జ్ఞానముగల మనిషి సహనం కలిగి తనను తాను సంబాళించుకొంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 29