సామెతలు 29:15
సామెతలు 29:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది, కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 29సామెతలు 29:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బెత్తం, గద్దింపు జ్ఞానం కలిగిస్తుంది. అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 29సామెతలు 29:15 పవిత్ర బైబిల్ (TERV)
దెబ్బలు కొట్టటం, ఉపదేశాలు పిల్లలకు మంచివి. ఒక బిడ్డను తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులు చేయనిస్తే అప్పుడు ఆ బిడ్డ తన తల్లికి అవమానం తీసికొని వస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 29