సామెతలు 31:10
సామెతలు 31:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.
షేర్ చేయి
చదువండి సామెతలు 31సామెతలు 31:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.
షేర్ చేయి
చదువండి సామెతలు 31సామెతలు 31:10 పవిత్ర బైబిల్ (TERV)
“పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం. కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం.
షేర్ చేయి
చదువండి సామెతలు 31