సామెతలు 4:14
సామెతలు 4:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.
షేర్ చేయి
చదువండి సామెతలు 4సామెతలు 4:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు.
షేర్ చేయి
చదువండి సామెతలు 4సామెతలు 4:14 పవిత్ర బైబిల్ (TERV)
దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు.
షేర్ చేయి
చదువండి సామెతలు 4