సామెతలు 5:15
సామెతలు 5:15-16 పవిత్ర బైబిల్ (TERV)
నీ స్వంత బావి నుండి ప్రవహించు నీళ్లు మాత్రమే త్రాగు. మరియు నీ నీళ్లను బయట వీధుల్లోకి ప్రవహించ నీయకు. (నీ స్వంత భార్యకు ఒక్కదానికి మాత్రమే, నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక ప్రేమను ఇవ్వాల్సింది ఆమెకు మాత్రమే. నీ కుటుంబానికి వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు).
షేర్ చేయి
Read సామెతలు 5సామెతలు 5:15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి.
షేర్ చేయి
Read సామెతలు 5