సామెతలు 5:3-4
సామెతలు 5:3-4 పవిత్ర బైబిల్ (TERV)
మరొకరి భార్య పెదవులు తేనెలా తియ్యగా ఉండవచ్చు. ఆమె ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు. కాని అంతలో కక్ష, బాధ, మాత్రమే ఆమె తెచ్చి పెడుతుంది. ఆ బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగాను ఉంటుంది.
షేర్ చేయి
Read సామెతలు 5సామెతలు 5:3-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి, దాని నోరు నూనె కంటే నునుపైనది; కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా, రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది.
షేర్ చేయి
Read సామెతలు 5