కీర్తనలు 103:8
కీర్తనలు 103:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.
షేర్ చేయి
Read కీర్తనలు 103కీర్తనలు 103:8 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా జాలిగలవాడు, దయగలవాడు. దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
షేర్ చేయి
Read కీర్తనలు 103