కీర్తనలు 107:13
కీర్తనలు 107:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు
షేర్ చేయి
Read కీర్తనలు 107కీర్తనలు 107:13 పవిత్ర బైబిల్ (TERV)
ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు. వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 107