కీర్తనలు 107:28-29
కీర్తనలు 107:28-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి.
షేర్ చేయి
Read కీర్తనలు 107కీర్తనలు 107:28-29 పవిత్ర బైబిల్ (TERV)
వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు. మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు. దేవుడు తుఫానును ఆపివేసి, అలలను నెమ్మది పర్చాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 107