కీర్తనలు 115:11
కీర్తనలు 115:11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
షేర్ చేయి
Read కీర్తనలు 115కీర్తనలు 115:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా పట్ల భయభక్తులున్న వారంతా యెహోవాపై నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి డాలు.
షేర్ చేయి
Read కీర్తనలు 115