కీర్తనలు 116:8-9
కీర్తనలు 116:8-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు. సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.
షేర్ చేయి
Read కీర్తనలు 116కీర్తనలు 116:8-9 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు. సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
షేర్ చేయి
Read కీర్తనలు 116