కీర్తనలు 119:169
కీర్తనలు 119:169 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక; మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:169 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:169 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119